Jul 03,2023 07:17

జూలై 8, 2023 శనివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ ప్రజాశక్తి నగర్‌లోని శిఖర స్కూలులో డాక్టర్‌ వి.చంద్రశేఖర రావు ఆకుపచ్చని దేశం, నల్లమిరియం చెట్టు నవలలను పాపినేని శివశంకర్‌ ఆవిష్కరిస్తారు. పెనుగొండ లక్ష్మీ నారాయణ అధ్యక్షత వహించే ఈ సభలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి, ముంజులూరి కృష్ణకుమారి, బండ్ల మాధవరావు, వి.ప్రసూన, కాట్రగడ్డ దయానంద్‌ పాల్గొంటారు .
- డాక్టర్‌ వి.ప్రసూన,
డాక్టర్‌ వి.చంద్రశేఖర రావు సాహిత్య కుటుంబం తరఫున