Jul 03,2023 07:31

డాక్టర్‌ ఎం.ప్రగతి రచించిన కవిత్వ సంపుటి 'నీలకురింజి సముద్రం' ఆవిష్కరణ జులై 7వ తేదీ ఉదయం 10 గంటలకు అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల కామర్స్‌ సెమినార్‌ హాల్లో జరుగుతుంది. ప్రముఖ కవి, విమర్శకులు తూముచర్ల రాజారామ్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో విరసం నాయకులు పాణి, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌, కవి, విమర్శ కులు డాక్టర్‌ రాధేయ, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దివాకర్‌ రెడ్డి, ఛాయ ప్రచురణకర్త అరుణాంక్‌ లత, కవ యిత్రి శశికళ, హేమమాలిని తదితరులు పాల్గొంటారు.
- సాహితీ స్రవంతి, అనంతపురం.