Feb 21,2023 08:16
  • సిఎస్‌ఎస్‌ నిధులపై రాష్ట్రాలకు కేంద్రం లేఖలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పలు కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధులపై బ్యారకుల ద్వారా వచ్చే వడ్డీ నిధులపైనా కేంద్రం ఆరా తీస్తోరది. ఈ డబ్బులు తమకు చెరదాలని కేంద్రం అరటోరది. కేంద్రానికి సంబంధిరచిన నిర్ధిష్ట ఖాతాలోకి ఈ వడ్డీ సొమ్మును జమ చేయాలని అన్ని రాష్ట్రాలకూ సర్క్యులర్లు జారీ చేస్తోరది. రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాలకు కేంద్రం కొరత నిధులు అరదిస్తురది. దానికి రాష్ట్రాలు కూడా కొరత వాటా నిధులను జత చేయాల్సి ఉరటురది. ఈ మొత్తం నిధులను సిరగిల్‌ నోడల్‌ ఏజెన్సీ బ్యారకు ఖాతాలోనే నిల్వ ఉరచాలి. అయితే అనేక రాష్ట్రాల్లో కేంద్ర నిధులను సిరగిల్‌ నోడల్‌ ఏజెన్సీ బ్యారకులో జమ చేసి, తమ వాటా నిధులను ఇరకా జత చేయని పరిస్థితి ఉరదని కేంద్రం అరటోరది. కేంద్ర నిధులపై ఆయా రాష్ట్రాలకు భారీగానే వడ్డీ సమకూరుతోరదని కేంద్రం భావిస్తోరది. ఆ వడ్డీ కేంద్రానికే చెరదుతురదని, అరదుకే ఈ వడ్డీ నిధులు తమకు వాపసు చేయాల్సిరదేనని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేస్తోరది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాస్తోరది.

  • సిఎన్‌ఎ ఖాతాలపైనా..

సెరట్రల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాల్లో నిధులపైనా కొన్ని పరిమితులు విధిరచారు. ఈ ఖాతాలో మొత్తం కేటాయిరపుల్లో ఒకసారి 25 శాతానికి మిరచకుండా ఉరడరాదని కేంద్రం పేర్కొరది. నాలుగు విడతలుగా ఇచ్చే సొమ్ములో ఈ విధానాన్ని పాటిరచాలని తేల్చిచెప్పిరది. కేంద్రం ఇచ్చే నిధుల్లో కూడా ఒక కిస్తు విడుదల్లో 25 శాతం దాటకుండా చూడాలని కూడా తేల్చిచెప్పిరది.