Aug 10,2022 11:46

ఎన్‌టిఆర్‌ : కరెంటు ప్రూఫ్‌ చార్జీల పెంపును ఉపసంహరించాలంటూ ... ఇబ్రహీంపట్నం గాంధీబొమ్మ సెంటర్‌ రింగ్‌ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ట్రూఆప్‌ కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా సిపిఎం ప్రధాన కార్యదర్శి డివి.కఅష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు పివీ ఆంజనేయులు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌సిహెచ్‌.శ్రీనివాస్‌, సిపిఎం నాయకులు విట్టల్‌ రావు, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.