
నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ లోని డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ... బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. నెల్లూరులోని కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యలను, తమ వార్డులోని సమస్యలను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ కు అర్జీ రూపంలో అందజేశారు.