
మార్కాపురం (ప్రకాశం) : వెనుకబడి అభివృద్ధికి నోచుకోని మార్కాపురంని జిల్లాగా బహిరంగ సభలో ప్రకటించాలని, వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వద్ద నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు.