Sep 01,2023 09:40

గుంటూరు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ... సిపిఎం చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా ... 12 వ వార్డులో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రచారం ప్రారంభమయ్యింది. ప్రజల సమస్యలను అడుగుతూ, సంతకాలు సేకరిస్తూ పేరుబోయిన వెంకటేశ్వర్లు, సాతులూరి లూథర్‌, సాతులూరిబాబు, ఎం.విల్సన్‌ తదితరులు కలిసి ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు.