ప్రజాశక్తి-కశింకోట (విశాఖ) : కశింకోట మండలం తాళ్ళపాలెంలోని కర్రిదేవి గృహంలో మంగళవారం రాత్రి బ్రహ్మ కమలం పువ్వు విడిచింది. గతంలో ఈ పరిసర ప్రాంతంలో ఇలాంటి పువ్వును చూడలేదు అని పలువురు తెలిపారు. ఈ పువ్వుహొ ఏ సమయంలో వస్తుందో తెలియదని తాను వేసిన మొక్క పూయడం ఆనందంగా ఉంది అని దేవి తెలిపారు. చుట్టుపక్కలవారు వచ్చి చూసి ఆనందిస్తున్నారు.










