Mar 06,2023 07:49

రవీంద్రనాథ్‌ టాగోర్‌ కవిత్వ తెలుగు అనువాదం 'శ్యామ' పుస్తకాన్ని మార్చి 11 శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాలపాపినేని శివశంకర్‌ గుంటూరు బృందావన్‌ గార్డన్స్‌లోని అన్నమయ్య గ్రంధాలయ ప్రాంగణంలో ఆవిష్కరిస్తారు. కాట్రగడ్డ దయానంద్‌ అధ్యక్షత వహించే ఈ సభలో కవిత్వ అనువాదకులు కందిమళ్ళ శివప్రసాద్‌, డా.భూసురపల్లి వెంకటేశ్వర్లు, శ్రీరామకవచం సాగర్‌, డా. ఆరేటి కృష్ణ కుమారి, డా.రావి రంగారావు వక్తలుగా పాల్గొంటారు.
                                                   - కందిమళ్ళ శ్రీరామ్‌