ప్రముఖ కవి, విలక్షణ జర్నలిస్టు అరుణ్ సాగర్ పేరిట ఇచ్చే పురస్కారాలను ఈ సంవత్సరం ప్రముఖ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మకు అందజేయనున్నారు. పి˜ బవరి 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో అవార్డుల ప్రదానం ఉంటుంది. అల్లం నారాయణ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, జూలూరు గౌరీశంకర్, గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఘంటా చక్రపాణి, కె.శ్రీనివాస్, వర్ధెల్లి మురళి తదితరులు పాల్గొంటారు.










