భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నందుకు, 125 మంది కవులతో, ఒక కవితా సంపుటి తీసుకుని రావాలనుకుంటున్నాం. కవులు తమ సొంత కవితలను, మార్చి 20 సోమవారంలోగా 20 - 25 లైన్లు మించకుండా యూనికోడ్ ఫాంట్‌లో మాత్రమే పంపాలి. హామిపత్రం జతచేయాలి. మీరు పంపవలసిన మెయిల్ ఐడి : sonytangirala@gmail.com . వివరాలకు తంగిరాల సోని, 96766 09234ని సంప్రదించొచ్చు.










