వాషింగ్టన్ : ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవీకి కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చింది. ఇండో అమెరికన్, వ్యాపారవేత్త అయినా అజయ్ బంగా మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంచనం కానుంది. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా బంగా నిలిచిపోనున్నారు. బంగాకు పోటీగా ఇతర ఏ దేశమూ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం విశేషం. బంగా గతంలో మాస్టర్‌కార్డ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.










