Aug 04,2023 12:46

హైదరాబాద్‌ : తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ ... శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సెకండ్‌ ఏఎన్‌ఎంలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఏఎన్‌ఎంల నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు.