Dec 02,2022 11:12

జంగారెడ్డిగూడెం (ప్రకాశం) : ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 29 వ మహాసభలు జంగారెడ్డిగూడెంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం మహాసభల ప్రచార జాతను సంతనూతలపాడు మండలం మైనంపాడులో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెరుసుల వెంకటేశ్వర్లు, కంకణాల ఆంజనేయులు ప్రారంభించారు.