May 10,2023 08:44

నా జీవితంలో అమ్మగా వచ్చావు
నాకు అమ్మ ప్రేమను పంచావు
నా జీవితంలో చెల్లిగా వచ్చావు
నాకు నీ సహాయాన్ని అందించావు
నా జీవితంలో అక్కగా వచ్చావు
నా బాధ్యతలన్నీ నీవై చూసుకున్నావు
నీకు నా వందనాలమ్మా...
నా ఆనందంలో నువ్వే అమ్మా
నా ఊపిరిలో నువ్వే అమ్మా
నా ప్రాణము నువ్వే అమ్మా
నా ప్రతి శ్వాసలో నువ్వే అమ్మా
నా గుండె చప్పుడు నువ్వే అమ్మా
నేను అనే పదానికి అర్థం నువ్వే అమ్మా
ఐ లవ్యూ అమ్మా


- కె. హిమసాయి
9వ తరగతి,
యం.తిమ్మాపురం ఆదర్శ పాఠశాల,
మహానంది(మం), నంద్యాల జిల్లా.