Sep 26,2023 09:08

అంగన్‌వాడీ ఉద్యోగుల నిరసనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధకాండకు పూనుకుంది. మహాధర్నాకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతోపాటు విజయవాడ చేరుకున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, బస్సుల్లో బలవంతంగా పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

1
తిరుపతి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసనలో పాల్గొన్న సిపిఎం సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపి పి.మధు

 

2
ఇబ్రహీం పట్నం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సిపిఎం నేతలకు మద్దతు తెలుపుతున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, తదితరులు
3
                              విజయవాడలో ప్రదర్శన నిర్వహిస్తున్న అంగన్వాడీలు
4
                           విజయవాడ దిశ పోలీస్‌స్టేషన్‌లో బేబిరాణి, తదితరులు
6
అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడి మహిళలను సింగ్‌నగర్‌ గంగానమ్మ దేవస్థాన కళ్యాణమండపంలో నిర్బంధించారు
7
అంగన్వాడీలకు మద్దతుగా విజయవాడలో ప్రదర్శన నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, బాబూరావు, వి వెంకటేశ్వర్లు తదితరులు
8
అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పోలీసు వాహనాన్ని అడ్డుకున్న అంగన్‌వాడీలు
9
బాలోత్సవ భవన్‌ మీడియా సమావేశంలో అంగన్వాడీలకు సంఘీభావం తెలుపుతున్న సిఐటియు నాయకులు సిహెచ్‌ నర్సింగరావు తదితరులు