
కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించిన కొత్త సమాచారాన్ని ఈ నెల 21న దర్శకుడు ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గత కొద్ది రోజులుగా శరవేగంగా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యష్, సంజరుదత్, రవీనా టాండర్ ముఖ్యపాత్రలో పాత్రల్లో కనిపించనున్నారు.