రామగిరి(అనంతపురం): రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం నసనకోట పంచాయతీ కేంద్రంలో పరిటాల సునీత ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్థతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved