తిరుపతి : తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి సమీపంలో రెండు నెలల పాప కనిపించిన ఘటన గురువారం జరిగింది. ఆసుపత్రి సమీపాన 2 నెలల పాప ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. ఆ పాపను వెటర్నరీ ఆసుపత్రి సూపరిండెంట్ జిపిఎస్.రెడ్డి ఐసిడిఎస్ కు అప్పగించారు.










