సాదత్ హసన్ మంటు కథల సంపుటి 'అనార్కలి' ఆవిష్కరణ సభ ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. సభలో ఈ కథలని అనువాదం చేసిన అమ్జద్‌తో పాటు జూలూరు గౌరీశంకర్, ఏనుగు నరసింహారెడ్డి, రాపోలు సుదర్శన్, ఎ.కె. ప్రభాకర్: యాకూబ్, అబ్దుల్ వాహెద్, రూప్‌కుమార్ డబ్బీకార్ ప్రసంగిస్తారు.
- పాలపిట్ట బుక్స్










