ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎస్ రద్దు చేసి, ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాలలో ఈరోజు యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేపట్టారు.
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే అవుట్ సోర్సింగ్ వాల్వు ఆపరేటర్ గోపాల్ రెడ్డి గుండెపోటుకు గురై ఆస్పత్రి