Jun 25,2023 12:59

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : మండలం శ్రీరాంపురం పంచాయతీ పరిధిలో ఉన్నపాటి వారి పాలెం గ్రామానికి చెందిన పటి రూపదేవి(29) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రూపదేవికి ఇద్దరు పిల్లలు, సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు  వివరాలు సేకరిస్తున్నారు.