రాష్ట్రీయం
మహిళలపై మతోన్మాద, కార్పొరేట్ మరణాహోమాన్ని అపాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అరకు : మణిపూర్ ఆదివాసీ మహిళలపై మతోన్మాద, కార్పొరేట్ మరణాహోమాన్ని అపాలని అరకువాలీలో సీపీఎం ఆధ్వర్యంలో మతోన్మాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు.












