
ప్రజాశక్తి-విజయవాడ : వాహన మిత్ర కార్యక్రమం సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ కాంక్షలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో పోలీసు వారి ఆధ్వర్యంలో భారీ వాహనాలు దారి మళ్లించారు. భారీ వాహనాలను భద్రాచలం వైపుగా దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాతే విజయవాడ వైపు వాహనాలను వదిలే అవకాశాలు ఉన్నాయని సమాచారం.