Arogyam

Jan 30, 2023 | 13:18

ఇంటర్నెట్‌డెస్క్‌ : గుమ్మడిని తినడం వల్ల గర్భిణీ ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నా.. దానివల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. మరి ఆ ప్రభావాలు ఏంటో తెలుసుకుందామా..!

Jan 26, 2023 | 06:46

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో మధుమేహం కనిపిస్తోంది. దాన్ని దూరం చేయడానికి నడకతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం.

Jan 25, 2023 | 12:38

ఇంటర్నెట్‌డెస్క్‌ : బెల్లీ ఫ్యాట్‌ (ఉదర కొవ్వు)ని తగ్గించుకోవాలని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు.

Jan 23, 2023 | 12:49

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రతిరోజూ పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

Jan 18, 2023 | 12:40

ఇంటర్నెట్‌ డెస్క్‌ : మనం రోజులో ఎంత మొత్తంలో షుగర్‌ తీసుకోవాలి? మధుమేహస్తులు పండుగ సీజన్లలో చేసుకున్న స్వీట్లను తినొచ్చా? ఆ స్వీట్లతోపాటుగా స్పెషల్‌ వంటకాల్ని రుచి చూడొచ్చా?

Jan 17, 2023 | 13:34

శీతాకాలంలో జలుబు, దగ్గులు చాలా ఇబ్బంది పెడతాయి. వీటితోపాటు చలికాలంలో రక్తంగడ్డకట్టే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Jan 10, 2023 | 13:09

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఫ్రిడ్జ్‌లో కొన్నివారాలపాటు కూరగాయల్ని ఉంచి.. వాటిని బయటకు తీసి వండడం ఇప్పుడు చాలామందికి అలవాటుగా మారింది.

Jan 08, 2023 | 14:05

మన శరీరానికి పోషకాలు అత్యంత ముఖ్యమైనవి. ఎప్పుడైతే పోషకాలు సక్రమంగా అందుతాయో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Jan 06, 2023 | 12:09

చిన్నపిల్లల కళ్లలో ఎలాంటి అసౌకర్యం కలిగినా తల్లిదండ్రులు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే చిన్నారులు చూపును కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల కళ్లు పొడిబారడానినికి గల కారణాలేంటి?

Jan 05, 2023 | 12:19

ఇంటర్నెట్‌డెస్క్‌ : అవిసెగింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని క్రమంతప్పకుండా తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Jan 03, 2023 | 12:38

ఇంటర్నెట్‌డెస్క్‌ : పీరియడ్స్‌ సమయంలో పొత్తి కడుపునొప్పి వస్తుందా? రోజూ మహిళలు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే ఆ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Dec 28, 2022 | 13:10

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో వాయుకాలుష్యం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్నారులకి, పెద్దలకి, న్యూమోనియా సమస్య ఉన్నవారికి త్వరగా ఇన్ఫెక్షన్స్‌ సోకుతాయి.