Jul 24,2023 14:37
  • కాకినాడ వద్ద నిరసన తెలిపిన సర్పంచ్

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : గ్రామ పంచాయతీలకు రావలసిన 14,15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటే, గ్రామస్థాయిలో పనులు చేయకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా విధులను రాష్ట్ర ప్రభుత్వ దోచుకుని గత మూడు ఏళ్లుగా సర్పంచులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఉభయగోదావరి జిల్లాల సర్పంచుల సంఘం సమైక్య జిల్లా అధ్యక్షులు నాగబత్తుల శాంత కుమారిఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. నాలుగు జిల్లాల నుంచి సుమారు వందకు మందికి పైగా సర్పంచులు పార్టీలకు అతీతంగా ఈ నిరసనలో పాల్గొన్నారు. శాంతియుతంగా చేద్దామనుకున్న సర్పంచులునరసన్న కార్యక్రమం నిరసన కార్యక్రమం ఒకెంత ఉద్రుక్త వాతావరణం మధ్య నడిచింది.సర్పంచులను కలిసి ఎందుకు కలెక్టర్ రాకకపోవడంతో దేవరాసహనంతో కలెక్టరేట్ స్పందన ఎదురగుంట కూర్చుని నిరసన కార్యక్రమం చేపట్టారు.డిఆర్ఓ వచ్చి వినతిపత్రం తీసుకుందాం అన్నా,డిఆర్ఓ మాట కూడా వినకుండానిరసన చేపట్టడంతో కలెక్టర్ స్పందించిసర్పంచులను కలిసేందుకు అనుమతి ఇవ్వడంతోసద్దుమణిగింది.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూగత మూడేళ్లుగాగ్రామాల్లో అభివృద్ధి చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,ప్రజల సమస్యలు తీర్చాలనుకున్నప్రజల సమస్యలు తీర్చాలనుకున్న మా సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు.14 15 ఆర్థిక సంఘం నిధులనురాష్ట్ర ప్రభుత్వం దొంగలించి తమ సొంత పథకాలకు అవసరాలకు దారి మళ్ళించడంసరికాదని,గ్రామాల అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.గ్రామాల్లో పారిశుద్ధ్యం కొంటుపడిందని,రహదారుల అధ్వానంగా మారాయని,గాంధీజీ కలలగన్న స్వరాజ్యంఏ విధంగా సహకారమవుతుందో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలనిసర్పంచులు డిమాండ్ చేశారు.తక్షణం 15డిమాండ్లతో సమర్పించిన వినతి పత్రాన్ని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని,గ్రామాల్లో వలంటీర్లు సచివాలయ వ్యవస్థకు సర్పంచుల ద్వారానే జరగాలనిడిమాండ్ చేశారు.