Oct 15,2023 12:23
  • సచివాలయం సేవలపై స్థానికులు ఆందోళన

ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని గోనెహళ్ గ్రామంలో గల సచివాలయంనందు ప్రజలకు మరింత సేవలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయం ఏర్పాటు చేస్తూ 9 మంది సిబ్బందిని ప్రతి సచివాలయంకు నిర్ధారించి వారికి ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు సాధించాలని వారి సంకల్పాన్ని అమలు చేయడంలో సచివాలయం సిబ్బంది విఫలమైనారని సింగేపల్లి గ్రామ సర్పంచ్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.  గోనె హాల్ సచివాలయంలో సదరన్ క్యాంపు ద్వారా ధ్రువీకరణ పత్రాలు పొందిన వికలాంగులు 22 మంది సదరన్ క్యాంపులకు వెళ్లి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వచ్చి వారికున్న ఆధారాలతో సచివాలయంలో అప్లోడ్ చేస్తే వాటికి సంబంధించిన ఓటీపీ సంబంధించిన అధికారి తెలపలేదని కారణంగా 20 మందికి టీఎన్ నెంబర్ వచ్చి పెంచల రద్దయినయంటే సచివాలయంలో నిర్వహిస్తున్న డిస్ప్లేస్టెంట్ పనితీరు పై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు భరోసా అందాలన్నా మామూలు చెల్లించాల్సిందే అమ్మ ఒడి అప్లోడ్ చేయాలన్నా కుల ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలన్న ఆదరణ నిధులు అందాలన్నా ప్రతి సంక్షేమ పథకానికి ఒక రేటు పెట్టి వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు డిజిటల్ ప్రజలను టిడిపి చేస్తున్నారని వారిపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన మార్పు రాలేదని గోనెహళ్ సింగానహళ్లి గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వృద్ధులు నడవలేని వారికి వాలంటరీ సహాయంతో పింఛన్ అందిస్తున్న కొంతమంది వాలంటీర్లు ఆబ్సెంట్ అయినారు అని కారణంగా ఇంటికి పోయి పింఛన్ ఇచ్చి వెల్ఫేర్ వారి నుంచి మామూలు పుచ్చుకుంటున్నారని స్థానికంగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 మందికి పెన్షన్లు అప్లై చేస్తే 20 రాలేదని సింగేపల్లి సర్పంచ్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.