Dec 10,2020 19:21

దిశా పటానీహీరో ప్రభాస్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'సలార్‌' టైటిల్‌ని ఖరారు చేశారు. దీనిలో ప్రభాస్‌ పక్కన జోడీగా నటించేందుకు నటి దిశా పటానీని సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన రావడంతో షూటింగ్‌ త్వరగా తీసేందుకు సిద్ధమవుతున్నారు చిత్రబృందం.