ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ లబ్బిపేట ఎస్ కన్వెన్షన్ లో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ చేతుల మీదుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ఇండియన్ రెడ్ క్రాస్ అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మజ్జి పుష్పాంజలి, మజ్జి సిరి సహస్ర, మజ్జి మోహిత్ తదితరులు పాల్గొన్నారు.










