Jul 14,2023 18:02

ప్రజాశక్తి - రెడ్డిగూడెం : రెడ్డిగూడెం గీతాంజలి హైస్కూల్ విద్యార్థిని వేల్పుల చరిత కు ట్రిపుల్ ఐటీ లో ప్రవేశానికి అర్హత సాధించినట్లు గీతాంజలి హైస్కూల్ డైరెక్టర్ కె కోటిరెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన చరితను ప్రిన్సిపాల్ మల్లికార్జున రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.