May 07,2023 16:52

ప్రజాశక్తి- పెద్దకడుబూరు : పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన కటిక కాజా కు ఆర్థిక సాయం రూ 10600 అందించిన కల్లుకుంట స్నేహితుల బృందం కాజాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సాయం అందించిన స్నేహితులు వారి పేర్లు డాక్టర్ చాంద్బాషా అల్లుడు ఈడిగ రామకృష్ణ,  షేర్ ఖాన్  షేక్ లతీఫ్, భాష ఈసి.ఈరన్న, గౌడ్ ఆర్ఎంపి అమీర్ ఖాన్, ఆర్ఎంపి రవికుమార్, మహేంద్ర బాబు, సయ్యద్ అహ్మద్ కే పరమేష్, మల్లేష్, మహబూబ్ బాషా ఆర్థిక సాయం అందించి వారి కుటుంబానికి తోడు ఉంటామని తెలిపారు.