ప్రజాశక్తి చాగల్లు : చాగల్లు ఒళ్ళు గుంట (శెట్టిబలి సంఘం) మాతంగ చెరువు గట్టుపై వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆదివారం రాత్రి కొవ్వూరు డియస్పీ వర్మ దంపతులు. బొల్లినేని ఆసుపత్రి గుండె వైద్యనిపుణులు రామరాజు దర్శించుని ప్రత్యేక పూజలను నిర్వహించారు . సిరి ట్రావెల్స్ అదినేత జానాసురేష్ దంపతులచే ఆలయ ప్రాంగణం లో నిర్వహించిన మహ చండీ హోమం లో పాల్గని దంపతులను ఆశ్వీరదించారు. అనంతరం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంయంలో డిఎస్పి వర్మ. డాక్టర్ రామ రాజు జానా సురేస్ దంపతులను ఘనంగా సత్కరించారు ఈకార్యక్రమం లో కనకదుర్గమ్మ పెద్దలు యూత్ కమిటీ పాల్గొన్నారు










