Jul 01,2023 14:32

ప్రజాశక్తి-గుంటూరు : డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరులో ప్రజాశక్తి ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రావణ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రజాశక్తి ఎడిటర్ తులసీదాస్, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి ప్రచురించిన డాక్టర్స్ డే ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. వైద్య వృత్తిలో సేవలందిస్తున్న డాక్టర్స్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంకు వచ్చిన అనేకమంది రోగులను పరీక్షించి, మందులు పంపిణి చేశారు. 

doctors-day-in-guntur-prajasakti1

 

doctors-day-in-guntur-prajasakti2

 

doctors-day-in-guntur-prajasakti3

 

doctors-day-in-guntur-prajasakti3