
ప్రజాశక్తి-విజయవాడ : సిపిఎం ప్రజారక్షణ భేరి పాటలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆవిష్క రించారు. ఈ మేరకు విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వేంకటేశ్వరరావు, సీతారాం, సిహెచ్ బాబూరావు, వి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.