Oct 07,2023 11:12

విజయవాడ : అసమానతలు లేని అభివృద్ది కోసం "ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది - ప్రత్యామ్నాయ విధానాలు" అంశంపై సదస్సులో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు.