ప్రజాశక్తి-వన్ టౌన్ : రాహూల్ గాంధీనీ పార్లమెంట్ సభ్యత్వం నుండి అనర్హత వేటు వేసినందుకుగాను నిరసనగా ఏపీసిసి రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాలేశ్వరం మార్కెట్ వద్ద సంకల్ప సత్యాగ్రహ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
ఏపీసీసీ అద్యక్షులు గిడుగు రుద్ర రాజు, నరహరి శెట్టి నరసింహరావు సిటి ప్రెసిడెంట్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. జల్లి విల్సన్, కోటేశ్వరరావు వారికి సంఘీభావం తెలిపారు.










