Entertainment

Oct 05, 2023 | 20:40

హీరో ఆనంద్‌ దేవరకొండ 'గం..గం..గణేశా' సినిమాలో నటిస్తున్నారు. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.

Oct 05, 2023 | 20:34

సినిమాపై ఆసక్తితో పరిశ్రమకు వచ్చి అవకాశాల వేటలో ఉన్న ఆర్టిస్ట్‌లను లక్ష్యం చేసుకుని జరుగుతున్న మోసాలపై నటుడు బ్రహ్మాజీ ట్వీట్లు చేశారు.

Oct 04, 2023 | 19:30

సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న 'టైగర్‌' చిత్ర ట్రైలర్‌ను అక్టోబర్‌ 16న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు.

Oct 04, 2023 | 19:10

బాలీవుడ్‌ ఫిలిం మేకర్‌ నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణం'లో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, రావణుడి పాత్ర కోసం యష్‌ నటిస్తున్నారని తెలిసిందే.

Oct 04, 2023 | 19:03

సిద్ధార్థ్‌ నటించిన తాజా చిత్రం 'చిత్తా' తెలుగులో అక్టోబరు 6న విడుదలవుతోంది.

Oct 04, 2023 | 17:28

సినిమా బాగుంటే చాలు భారతదేశం లొ సినిమా ప్రేక్షకులు భ్రహ్మరధం పడుతున్నారు.

Oct 04, 2023 | 17:20

"బేబి" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో హ్యాపీగా ఉన్న ఆనంద్ దేవరకొండ...అదే ఉత్సాహంలో "గం..గం..గణేశా" మూవీతో మరో హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు.

Oct 04, 2023 | 16:57

యువ సంచలనాలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'రూల్స్ రంజన్' అక్టోబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Oct 04, 2023 | 16:53

రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్నారు.

Oct 04, 2023 | 13:02

అమరావతి : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు.

Oct 03, 2023 | 20:12

నాని తాజా చిత్రం 'హాయ్ నాన్న' సెకండ్‌ సింగిల్‌ త్వరలో రానుంది. నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా నటించింది.

Oct 03, 2023 | 20:08

రజినీకాంత్‌, టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటూ ఉంది.