Business

Dec 12, 2022 | 23:17

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ కాలంలో దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లురూ.8.77 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

Dec 12, 2022 | 23:15

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌, టెక్‌ దిగ్గజం ఆపిల్‌ భారత్‌లోని టాటా గ్రూపునతో కీలక భాగస్వామ్యం కుదర్చుకుందని సమాచారం.

Dec 12, 2022 | 23:13

ముంబయి : బీమా దిగ్గజం ఎల్‌ఐసి షేర్‌కు మద్దతు లభిస్తోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో స్టాక్‌ మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజూ ఈ సూచీ రాణించింది.

Dec 12, 2022 | 23:11

హైదరాబాద్‌: ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ లీ హెల్త్‌ డొమెయిన్‌ కొత్తగా వాసా తులసి ప్లస్‌ పేరుతో దగ్గు నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.

Dec 12, 2022 | 18:58

న్యూఢిల్లీ : దేశంలో వస్తువులకు డిమాండ్‌ లేక తయారీ రంగం డీలా పడుతోంది. ఈ ప్రభావం పారిశ్రామికోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

Dec 12, 2022 | 18:36

ముంబయి : సెన్సెక్స్‌ 51 పాయింట్ల కంటే దిగువనే ముగిసి సోమవారం స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి.

Dec 11, 2022 | 21:32

ఢిల్లీ: సాధారణంగా కంపెనీలు తమ వద్ద అధిక నగదు ప్రవాహం ఉన్నప్పుడు బైబ్యాక్‌ కు వెళుతుంటాయి. లేదా స్టాక్‌ ధర అంతర్గత విలువ కంటే దిగువకు చేరినప్పుడు కంపెనీలు తమ షేర్లను తామే కొనుగోలు చేస్తుంటాయి.

Dec 10, 2022 | 20:28

ముంబయి : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా (ఎఐ) 150 బోయింగ్‌ 737 మాక్స్‌ జెట్స్‌ను కొనుగోలు చేయనుందని సమాచారం. దీనికి సంబంధించిన ఒప్పందాలను త్వరలోనే చేసుకోనుందని తెలుస్తోంది.

Dec 10, 2022 | 20:22

యుఎస్‌ ఫెడ్‌కు ఎలన్‌ మస్క్‌ హెచ్చరిక

Dec 10, 2022 | 20:19

నవంబర్‌లో 75 శాతం పతనం 21 నెలల కనిష్టానికి చేరిక

Dec 10, 2022 | 20:17

న్యూఢిల్లీ : వచ్చే మార్చి 31లోపు ఆధార్‌ కార్డుతో తప్పనిసరిగా పాన్‌ కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ (ఐటి) తెలిపింది.