Business

Dec 19, 2022 | 21:04

వాషింగ్టన్‌ : ట్విట్టర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా ఉండాలా..? వద్దా..?

Dec 19, 2022 | 20:59

బెంగళూరు : వాద్వానీ ఎంటర్‌ప్రిన్యూర్‌ ప్రెసిడెంట్‌గా మీతుల్‌ పటేల్‌ను నియమించినట్లు వాద్వానీ ఫౌండేషన్‌ వెల్లడించింది.

Dec 19, 2022 | 20:45

న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ దేశ వ్యాప్తంగా కొత్తగా 100 శాఖలను తెరిచినట్లు ప్రకటించింది.

Dec 19, 2022 | 20:41

న్యూఢిల్లీ : వైద్యులు రాసే మందుల చిట్టీ అర్థం చేసుకోవడం సులభం కానుంది.

Dec 19, 2022 | 20:38

న్యూఢిల్లీ : భారత్‌లో రెండో అతి పెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ ఓ ఆస్ట్రేలియా ప్రాజెక్టు అంశంలో తీవ్ర వివాదంలో చిక్కుకుంది.

Dec 17, 2022 | 21:30

వాషింగ్టన్‌ : భారత మైక్రో బ్లాగింగ్‌ వేదిక 'కూ' ఖాతాను ట్విట్టర్‌ సంస్థ నిలిపివేసింది.

Dec 17, 2022 | 21:20

న్యూఢిల్లీ : వ్యక్తిగత డిజిటల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌పై అభిప్రాయ సేకరణ గడువును జనవరి 2 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Dec 17, 2022 | 21:15

న్యూఢిల్లీ : రిఫ్రిజిరేటర్‌ విభాగంలో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ (బిఇఇ) నుంచి 'మోస్ట్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌ అప్లయెన్సస్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 'అవార్డును అందుకున్నట్లు హైయర్‌ ఇండియా వెల్లడించింది.

Dec 17, 2022 | 21:07

న్యూఢిల్లీ : ప్రస్తుతం ఏ గ్రామాల్లో అయితే హై స్పీడ్‌ బ్రాడ్‌బాండ్‌ అందుబాటులో లేదో ఆ ఊర్లన్నిటికీ బిఎస్‌ఎన్‌ఎల్‌ స్పీడ్‌ నెట్‌ను తీసుకురానున్నామని టెలికం శాఖ సెక్రటరీ కె రాజరమన్‌ అన్నారు.

Dec 17, 2022 | 21:02

తేల్చని ఆన్‌లైన్‌ గేమింగ్‌పై టాక్స్‌ కొత్త పన్నులేమీ లేవు..

Dec 16, 2022 | 21:31

హైదరాబాద్‌ : ప్యూర్‌ ఇవి కొత్తగా కమ్యూట్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌ సైకిల్‌ ఎకోడ్రిఫ్ట్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది.

Dec 16, 2022 | 21:25

న్యూఢిల్లీ : వాహన కంపెనీలు వరుసగా ధరలు పెంచుతున్నాయి. తాజాగా హోండా ఇండియా తన కార్ల ధరలను రూ.30,000 వరకు పెంచుతున్నట్లు శుక్రవారం తెలిపింది.