ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలోని భారత టాకీస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బకెట్ బిర్యాని హోటల్ ను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ మస్తాన్, వైసీపీ నాయకులు కౌన్సిలర్స్ మారం అమరయ్య, ఖాలిక్ వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి చల్లా బ్రహ్మేశ్వరరావు, మున్నా తదితరులు పాల్గొన్నారు .










