నాపేరు డానీష
నాకు చదువు నేర్పింది మా అక్క దినీష
నన్ను అల్లరి పెడుతుంది మా చెల్లి మేళీష
నన్ను భయపెడుతుంది మా అత్త ఝరీష
నన్ను ముద్దుగ చూస్తుంది
మా పిన్ని శిరీష
వీళ్ళందరి వల్ల నేను అయ్యాను బాద్‌షా
బి.డానీష
7వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రఘుమండ, విజయనగరం జిల్లా