ప్రజాశక్తి-నందిగామ : నందిగామ ఆర్ఎస్ గార్డెన్ నందు వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం క్రింద నందిగామ డివిజన్ నందు ఉన్న ఏడు మండలాల సిబ్బందికి అవగాహన సదస్సునకు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ జిల్లా ఆర్ఎస్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజినల్ అధికారి ఎ రవీంద్రరావు , ఎడి సర్వే మండల తహసీల్దార్లు, విఆర్ఓలు, సర్వేయర్ల పాల్గొన్నారు.










