ప్రజాశక్తి - రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల కేంద్రం శివారు గ్రామం రాఘవాపురంకు చెందిన ఉయ్యూరు నర్సింహారెడ్డికి చెందిన చూడిఆవు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినది. మేత మేస్తూ ఉండగా సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే పశువు మృతి చెందినది. అధికారులు తగిన న్యాయం చేయాలని రైతు కోరుతున్నారు.










