- అన్యాక్రాంతమైన సెంట్రల్ పార్కు, మున్సిపల్ స్థలాల స్వాధీనంపై చర్యలకు పట్టు
- మహిళా కార్పొరేటర్లకు విలువ లేదా
- మేయర్ కమీషనర్ పై ధిక్కార స్వరం వినిపించిన కార్పొరేటర్లు
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : ఆరు నెలల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశంలో అన్యాక్రాంతమైన సెంట్రల్ పార్క్ స్థలం, కబ్జాకు గురైన మున్సిపల్ కార్పొరేషన్ స్థలాల స్వాధీనంపై చర్యలకు పట్టుబట్టిన అదే తంతు బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో పునరావృతమైంది. గత మార్చి నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కార్పొరేటర్ నాగమణి, సైపుల్ల బేగ్ వాసంతి లక్ష్మిరెడ్డి అబూ సాలేహ తదితరులు పట్టు బట్టారు దీనితో వారికి సర్ది చెప్పాలని మేయర్ కమిషనర్ కమిషనర్ శతవిధాల ప్రయత్నించిన వారు పట్టిన పట్టువీడలేదు వీడలేదు స్టాండింగ్ కమిటీ సభ్యుడైన సభ్యుడైన గత కౌన్సిల్లో కౌన్సిల్ సమావేశంలో సమావేశంలో కమలానగర్లోని రోటరీ క్లబ్ స్థలం మున్సిపాలిటీ దేనని దేనిని దానిని సేవా భావంతో రోటరీ క్లబ్ నిర్వహించడం లేదని విద్యా వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారని గడిస్తున్నారని ప్రస్తావించిన ప్రస్తావించిన ఆరు నెలలుగా వస్తున్న ఇంతవరకు చర్యలు చేపట్టలేదు అన్నారు చేపట్టలేదు అన్నారు ఈ విద్యా వ్యాపారంలో బడా బాబులు వెనక ఉండి నడిపిస్తున్నారన్నారు. నడిపిస్తున్నారన్నారు దీనిపై కమిషనర్ భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వివరణ ఇస్తూ 1976లో ఆ స్థలంలో వేణుగోపాల్ లైబ్రరీ ప్రారంభించారన్నారు ఎల్ పి నంబర్ 26/ 70 లో 34.52 సెంట్లు స్థలం మున్సిపాలిటీ దేనని అన్నారు ఇందులో రోటరీ స్కూల్ నడుపుతున్నారని అన్నారు ఈ స్థలంపై అప్పట్లో కమిషనర్ కమిషనర్ అనుమతి ఇచ్చారని లేఖ చూపుతున్నారని అన్నారు అలాగే సెంటర్ సెంట్రల్ పార్క్ స్థలంపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు సుదీర్ఘ సుదీర్ఘ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు ఈ సమాధానం పై పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు అన్యాక్రాంతమైన అన్యాక్రాంతమైన మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ పార్క్ స్థలం కబ్జా కోరం నుంచి కూరల నుంచి కోరల నుంచి కాపాడి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నామన్నారు అక్కడ రోడ్లు కాలువలు నిర్మించాలని కోరుకోవడం లేదన్నారు లేదన్నారు ఈ దేశంలో మేయర్ మహమ్మద్ రఫీ వసీం పదేపదే కార్పొరేటర్ లను కార్పొరేటర్ లను కూర్చోవాలని ఆదేశించిన వారు ఖాతాలు చేశారు బేఖాతరు చేశారు ఈ దశలో దశలో కార్పొరేటర్ అబుసాలేహ మాట్లాడుతూ ప్రజా సమస్యలు ప్రజల ఆస్తులు మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులు స్థలాలు పరిరక్షించాలని కోరటానికే ప్రజాప్రతినిధులుగా తాము వచ్చామే కానీ ఊరికే కూర్చోవడానికి రాలేదని రాలేదని దీటుగా బదులిచ్చారు ఈ సమాధానంతో మేయర్ కమిషనర్ మిన్నకుండి పోవాల్సి వచ్చింది సభ జరుగుతున్న తీరు పట్ల పదవ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవి విరుచుకుపడ్డారు కార్పొరేటర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ సచివాలయాల్లో సిబ్బంది లీడర్ల మాట వింటూ కార్పొరేటర్ మాట వినమని నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారని అన్నారు మహిళా కార్పొరేటర్లుగా వచ్చే బెనిఫిట్స్ ఏమీ లేకున్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కరించలేక ప్రజల తిట్లు తినాల్సి వస్తుందన్నారు వీధిలైట్లు వెలగడం లేదని చెబుతున్న పట్టించుకోవడం లేదన్నారు పలుమార్లు మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు ఇంజనీరింగ్ అధికారులు కళ్ళుండి వెలగని వీధిలైట్లు చూడటం లేదా అని ప్రశ్నించారు గోడు మహిళా కార్పొరేటర్లు కార్పొరేటర్లు తమ గోడు ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవాలంటే చెప్పుకోవాలంటే అంటూ నిలదీశారు తక్షణం సమస్యలు పరిష్కరించకుంటే తర్వాతి కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవటమే మేలని చురకలేశారు పాలకవర్గం కమిషనర్, అధికారుల తీరుపై మహిళా కార్పొరేటర్ విరుచుకుపడిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది సభ ప్రారంభం కాగానే ప్రారంభం కాగానే డిప్యూటీ మేయర్ విజయ భాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూపరిండెంట్ ఇంజనీర్ నాగమోహన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అజెండాలోని తొలి అంశంపై తొలి అంశంపై అమృత స్కీం కింద వాటర్ యాక్షన్ ప్లాన్ ప్లాన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసే అంశంలో కార్పొరేటర్ల కార్పొరేటర్ల సమావేశం నిర్వహించి వారి సూచనలను సలహాలను పొందుపరచాలని కోరారు అలాగే జనశక్తి నగర్ మురుగు కాలువ నిర్మాణంపై కౌన్సిల్ ను తప్పుదోవ పట్టిస్తూ సూపర్ ఇండెంట్ ఇంజనీర్ నాగమోహన్ ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్ కు అనుకూలంగా నివేదిక తయారు చేస్తున్నారని ధ్వజమెత్తారు నడిమి వంక ఎగువ నుంచి నుంచి కాలువ తీసుకువస్తే రెండు మూడు డివిజన్లు మునిగిపోకుండా చూడవచ్చునన్నారు అయితే ఆ దిశగా కాకుండా జనశక్తి నగర్ నుంచి ఎస్సార్ కన్స్ట్రక్షన్ సూచించిన మేరకు మేరకు కాలువ పనులు పనులు. చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారని అన్నారు గతంలో నడిమి వంక వరదలతో వివిధ డివిజన్లో వారం రోజులపాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు వాటిని దృష్టిలో ఉంచుకోకుండ వ్యవహరించడంలో సూపరిండెంట్ ఇంజనీర్ నాగమోహన్ ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు ఇప్పటికైనా అధికారులు పనితీరు మార్చుకోవాలని సూచించారు










