హైదరాబాద్ : కార్పొరేట్ ట్రావెల్స్‌ను అందించే యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్ తమ తాజా ప్రచారం కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం 'జబ్ యాత్ర హైతో కాహీ కా డర్, బిందాస్ ప్లాన్ కర్' నినాధంతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. ఇది పర్యాటక పరిశ్రమలో విప్లవాత్మక ఆవిష్కరణగా మారనుందని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.










