కన్నడ నటుడు యష్ తన తదుపరి సినిమా 'జాన్ విక్' దర్శకుడు పెర్రీతో చేయనున్నట్లుగా సమాచారం. ఈ సినిమా తన సొంత బ్యానర్‌లో సినిమా నిర్మించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హాలీవుడ్ దర్శకుడు జెజె పెర్రీని కలవటం ఒక చర్చగా మారింది. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. లండన్‌లో జెజె పెర్రీని యష్ కలిసినట్లుగా సమాచారం.










