Oct 11,2023 19:15

'యానిమల్‌' సినిమా సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ఇది తెరకెక్కుతోంది. రష్మిక మందన్న కథానాయిక. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'అమ్మాయీ' పాటను చిత్రబృందం విడుదల చేసింది.