
చెన్నై:తమిళనాడులో ఓ రౌడీషీటర్ ఎన్‌కౌంటర్ జరిగింది. రౌడీషీటర్‌ను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులు అతడిని ఎన్ కౌంటర్ చేశారు. కొంతకాలంగా హత్యలు, దోపిడీలు చేస్తున్న రౌడీషీటర్‌ను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. కాగా, వారిమీద రౌడీషీటర్ దాడికి దిగాడు. దీంతో ఎన్ కౌంటర్ జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.