Nov 06,2023 15:34

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విడుదల చేశారు.