గుంటూరు : మణిపూర్‌లో మహిళలను అత్యాచారం చేసి నగ్నంగా ఉరేగించి హత్య చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ... పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో మంగళవారం నిరసన చేపట్టారు. పట్టణంలో ర్యాలీగా సాగారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved